దురహంకార పూరితమైనటువంటి, అర్థంపర్థం లేని సమ్మెగా ఆర్టీసీ ఉద్యోగుల చర్యను అభివర్ణించారు తెలంగాణ సీఎం కేసీఆర్. యూనియన్
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి అంశాలతో యూనియన్లు ముందుకు వస్తాయని చెప్పారు. అందుకే దిక్కుమాలిన సమ్మెగా ఆయన హైదరాబాద్ లో పేర్కొన్నారు.