Print
Hits: 1239

నిజామాబాద్ జిల్లా రూరల్ వాటర్ ఎగ్జిక్యుటివ్ ఇంజీనీర్  ఇంటిపై ఏ సి బీ అధికారులు  దాడులు నిర్వహించారు.

నిజామాబాద్‌లోని ఆఫీసు, హైదరబాద్ లో ని షేక్ పేట్ సమీపం లోని  జానీకీ నగర్  సిరాజుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలునిర్వహించారు  . సోదాల్లో భారీగా ఆస్తులు,కోటి రూపాయలు నగదు , 60 తులాల బంగారం , టోలిచౌక్ ఏరియాలో రెండు బిల్డింగ్‌లు, మూడు ప్లాట్లు, రెండు కార్లు, మరో రెండు ఇండిపెండెంట్ హౌస్‌లు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 3కోట్ల విలువైన ఆస్తులు పాటు 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు..

 

https://www.youtube.com/watch?v=f0okK_JQ17Y

e-max.it: your social media marketing partner