హైదరాబాద్: సినీ హీరో, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నగరంలోని ఎన్టీఆర్
ఘాట్ వద్ద ఎన్టీఆర్ మనుమలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తో పాటు తదితరులు ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.