Print
Hits: 820
bjp leading in karnataka

బెంగళూరు: కర్ణాటక లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కమలం పరిమళిస్తోంది. ఆ రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 23 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు

కాంగ్రెస్ కూటమి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... స్వతంత్రులు మరో 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.

e-max.it: your social media marketing partner