హైదరాబాద్ అత్తాపూర్ లో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ్ హైదరాబాద్ చేపట్టారు.
ఔటర్ రింగ్ రోడ్ పై ఉన్న అత్తాపూర్ లో పేరుకుపోయిన చెత్తను ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి పాలుపంచుకున్నారు. పరిశుభ్ర భాగ్య నగరం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి.
https://www.youtube.com/watch?v=6V_HCeluoNk