క్రైస్ట్‌చర్చ్: అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలపై న్యూజిలాండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. గతవారం న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో
ఓ ఆగంతకుడు జరిపిన నరమేధం తర్వాత రైఫిళ్ల విక్రయాలపై, మరణాయుధాలపై ఉక్కు పాదం మోపుతూ... న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధం తక్షణం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అమెరికా సైతం న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయాన్ని సాగతించింది