మీర్పూర్ మ్యాచ్ లో భారత్ పరువు దక్కించుకుంది.
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై ఇండియా గెలుపొందింది. 77 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ ఈ విజయాన్ని సాధించింది. భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు 240 పరుగులకే ఆలౌట్ అయింది.