Print
Hits: 2060

మీర్పూర్ : బంగ్లాదేశ్ - భారత్ జట్ల మధ్య చివరి వన్డే కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయలక్ష్యం 318 పరుగులు. 

e-max.it: your social media marketing partner