Print
Hits: 1886

బంగ్లాదేశ్తో మీర్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కెప్టెన్ మహే౦ద్రసింగ్ ధోని అర్థ సెంచరీ సాధించాడు. ధోని 58 బంతుల్లో 50పరుగులు చేసి వన్డేలో 59 అర్ధ సెంచరి నమోదు చేశాడు.   

e-max.it: your social media marketing partner