Print
Hits: 1728

బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య నేడు చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఢాకా వేదికగా మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం. వరుసగా రెండు వన్డేల్లో ఓడినా, ఆఖరు మ్యాచ్‌లో నేడు బంగ్లాదేశ్‌పై గెలిచి స్వదేశానికి తలెత్తుకొని వెళ్లాలని ధోనీసేన భావిస్తున్నది.

e-max.it: your social media marketing partner