Print
Hits: 1811

టీమిండియా జింబాబ్వే టూర్ ను బీసీసీఐ రద్దు చేసింది. బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ లో ధోనీ సేన ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 10 నుంచి జింబాబ్వే తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

e-max.it: your social media marketing partner