Print
Hits: 852

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) అధ్యక్ష ఎన్నికల్లో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు లైన్ క్లియర్ అయింది. కాగా... మాజీ అధ్యక్షుడు జి.వివేక్ కు

ఈ ఎన్నికల్లో షాక్ తగిలింది. ఆయన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

e-max.it: your social media marketing partner