Print
Hits: 967
ind vs sa 1st t20

హిమాచల్ ప్రదేశ్: ధర్మశాల వేదికగా భారత్, సౌతాఫ్రికాల మధ్య ఈ రోజు తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. భారత్ లో పర్యటిస్తోన్న సౌత్ ఆఫ్రికా ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు

టెస్టు మ్యాచులు ఆడనుంది. కాగా... ఈ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నిన్న చిరు జల్లులు కురవడంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఇక ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

e-max.it: your social media marketing partner