ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో విశ్వవిజేతగా నిలిచి పసిడి పథకం సాధించిన భారత షెట్లర్ పీవీ సింధుకి ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఏ మేరకు
సీఎం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'ఇది చారిత్రాత్మక విజయం! ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలు పీవీ సింధుకు శుభాకాంక్షలు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడుతూ నిజమైన ఛాంపియన్ లాగా అడావు.' అంటూ ట్వీట్ లో కొనియాడారు.