Print
Hits: 958
therisa may party to england team

లండన్‌: వరల్డ్‌కప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ఘనంగా పార్టీ ఇచ్చారు. నంబర్‌ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో గల ప్రధాని అధికారిక నివాసంలో వరల్డ్‌కప్‌ విన్నింగ్‌

క్రికెటర్లకు నిన్న సాయంత్రం విందు ఇచ్చినట్లు ప్రధాని అధికారిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌తో కలిసి ట్రోఫీని పట్టుకొని క్రికెటర్లతో కలిసి ప్రధాని థెరిసా మే ఫొటోలు దిగారు. విందులో థెరిసా మే ఆటగాళ్లతో చాలా ఉత్సాహంగా గడిపారు.

e-max.it: your social media marketing partner