ముంబయిలో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముంబయిలో తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదర్, బాంద్రా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు, ట్రాఫిక్ జామ్ లతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.