అక్రమాస్తుల కేసు మరోసారి తమిళనాడు సీఎం జయలలిత మెడకు చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
జయని నిర్దోషిగా పేర్కొంటూ ఇటీవల బెంగళూరు హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జయపై హైకోర్టు తీర్పు విషయంలో పలు అనుమానాలున్నాయని అప్పీల్ లో పేర్కొంది. దీంతో జయలలితకు మళ్లీ కష్టాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.