మిషనరీ ఆఫ్ ఛారిటీస్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిస్టర్ నిర్మల అనారోగ్యం కారణంగా నేడు ఉదయం కన్నుమూశారు.
మదర్ థెరిస్సా తర్వాత సిస్టర్ నిర్మల మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను చూస్తున్నారు. అనంతరం మదర్ థెరిస్సా స్థాపించిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్‌లో చేరి తన సేవలను కొనసాగించారు.