జార్ఘండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. జార్ఖాండ్ లోని పలాము జిల్లాలో పోలీసుల జరిపిన ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
12 మంది మహింద్ర స్కార్పియో వాహనంలో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపారు. పారిపోవడానికి యత్నిస్తున్న మావోయిస్టులపై పోలీసులు ఎన్ కౌంటర్ జరిపి 12 మందిని హతమార్చినట్లు తెలిపారు. మావోయిస్టుల నుంచి ఏకే 47, రైఫిళ్లు సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
https://www.youtube.com/watch?v=__guBUoDy0c