Print
Hits: 981

ఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ రోజు సమన్లు జరీ చేసింది. అలాగే... ముంబైలోని కార్యాలయంలో

ఈనెల 18న ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కాగా... గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చితో ముడిపడిన  భూముల డీల్‌ కేసులో ప్రఫుల్ ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తు ఈడీ ఈ సమన్లు పంపినట్టు తెలుస్తోంది.

e-max.it: your social media marketing partner