స్టాక్‌హోమ్: పశ్చిమ బెంగాల్ మూలాలున్న భారత-అమెరికన్ అభిజిత్ బెనర్జీని నోబెల్ బహుమతి వరించింది. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌ను ముగ్గురికి ప్రకటించారు.
అందులో అభిజిత్ బెనర్జీ మరో ఇద్దరు వ్యక్తులు ఈస్తర్ డుఫ్లో, మైఖేల్ క్రీమర్ తో కలిసి ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని నోబెల్ యాజమాన్యం ఈ రోజు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.