హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. ఆయన హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా
నియమితులైన విషయం తెలిసిందే. రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా తాను హిమాచల్ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని దత్తాత్రేయ పేర్కొన్నారు.