తన తల్లికి మతిమరుపు ఉండటం వల్ల మంత్రి పీతల సుజాత ఇంట్లో నగదు మర్చిపోయిందని చెబుతోంది శ్రీలక్ష్మి. మంత్రి ఇంటి ఆవరణలో లభించిన బ్యాగ్.... పాడూరు మండలం జిన్నూరుకు చెందిన శ్రీలక్ష్మిదిగా పోలీసులు గుర్తించారు.
తన తల్లి ఆస్తి కొనుగోలు నిమిత్తం పది లక్షల రూపాయలు బ్యాంకు నుంచి డ్రాచేసి.... తన హాల్ టికెట్ తో మంత్రి గారింటికి వెళ్లిందని శ్రీలక్ష్మి చెబుతోంది. డబ్బు మర్చిపోయానన్న సంగతి తన తల్లికి ఉదయం గుర్తుకు రావటంతో మంత్రి ఇంటికి వెళ్లిందని అంటోంది.
https://www.youtube.com/watch?v=9P2fm21nkRk