ప.గో. టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యాడు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని తన భార్య అనారోగ్యంతో ఉండడంతో చూసేందుకు దుగ్గిరాలకు
రాగ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు చింతమనేనిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే... తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న పాలీసులు అరెస్ట్ చేశారంటూ చింతమనేని వాదిస్తున్నాడు. దీంతో దుగ్గిరాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.