రంగారెడ్డి జిల్లా మండలం తోరుమామిడిలో నకిలీ బాబా ఆగడాలు మితిమీరిపోయాయి. నకిలీ బాబా రహీం మహిళలను లైంగింకంగా వేధించాడు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు రహీంబాబాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాబాను కఠినంగా శిక్షించాలని మహిలు డిమాండ్ చేశారు.