నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ శివర్లో 10 మంది పేకాట రాయులన్ని నల్గొండ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.పాకాట ఆడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు వారిపై రైడ్ చేశారు. వారి వద్ద నుంచి లక్ష యాబై వేల నగదు, 12 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకొని వారిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.