నేరడు మెట్ లో ధారణం చోటు చేసుకుంది .. ప్రేమోన్మాది చేతిలో ప్రియురాలు బలైంది. రీనా అనే యువతీ తో నరేంద్ర అనే యువకుడు రెండు ఏళ్ళు గా సహజీవనం సాగిస్తూ ఉండేవాడు ఈ క్రమం లో నే ఇద్దరి మద్య మనస్పర్థలు రావడం తో తను ఎలాగైనా వదిలించుకోవాలి అని ప్రియుడు నరేంద్ర రెండు రోజులు క్రితం కూల్ డ్రింక్ లో యాసిడ్ కలిపి రీను తో తాగించాడు ..
అయితే అపస్మార స్థితిలోకి వెళ్లిపోయిన రీనా రెండు రోజులుగా చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతూ గాంధీ హోస్పత్రిలో మరణించింది .. నేరడు మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని హంతకుడు నరేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు ..
https://www.youtube.com/watch?v=-QE9NP6ekhc