ఎస్ఆర్ నగర్ లో సైకో కలకలం రేపాడు... ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న సాయి లేడీస్ హాస్టల్లోకి కత్తితో ప్రవేశించాడు. హాస్టల్ లో ఉండే తిరుపతికి చెందిన మమతపై అతడు దాడి చేశాడు...
దీంతో ఆమె తలపై తీవ్ర గాయాలయ్యాయి... అయితే సైకో తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి... అతడు ఎవరో ఒక అమ్మాయిని చంపాలనే లక్ష్యంతో వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
https://www.youtube.com/watch?v=-SwodAssp7A