అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం కొత్తపేట వద్ద అదుపుతప్పిన కేశినేని ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా.....ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
https://www.youtube.com/watch?v=gl2U5vQwqMs