ఎల్బీనగర్‌లో చిన్నారిని చిత్రా హింసలకు గురి చేస్తున్నారు అంటూ సవతి తల్లి , తండ్రి పై పోలీసులు కు ఫిర్యాధు చేశారు బాలుల హక్కుల సంఘం ప్రతినిధులు ...గత కొద్ది రోజులు గా ఆరేళ్ల చిన్నారిని విధిస్తు, చిత్రా హింసాలకు గురి చేస్తున్న సొంత తండ్రి రమేష్, సవతి తల్లి శ్యామల పై బాలుల హక్కుల సంఘానికి పిర్యాధు చేశారు..
ఆరు ఏళ్ల చిన్నారి పై వాతలు పెట్టడం , కొట్టడం ఇంటి నుండి గంటేయడం చేశారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసు లకు ఫిర్యాధు చేశారు ... పోలీసులు , బాలుల హక్కుల సంఘం ప్రతినిధుల సహాయంతో చిన్నారికి విముక్తి లబించిందిఅయితే తండ్రి రమేష్ టెలికాంశాఖలో ఉన్నతాధికారిగా పని చేస్తున్నాడు ..ఎప్పటికే రమేష్ పరారీ లో ఉన్నాడు .. సవతి తల్లి శ్యామలను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు పోలీసులు.