హైదరాబాద్: సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో బతుకమ్మ సాంగ్ లాంచ్ జరిగింది. సాయి చైతన్య గ్లామర్ స్కూల్ సమర్పణలో డీలర్స్ డీమ్
నల్లగిరి దర్శకత్వంలో నిర్మాత శారదసింగిరెడ్డి భాస్కర్ ఓ చిత్రాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో సాయి చైతన్య గ్లామర్ విద్యార్థులు నాట్యాలతో సందడిచేశారు.