Print
Hits: 620

చెన్నై: విజయా - వాహినీ స్టూడియోస్ సంస్థ అధినేత బి.నాగిరెడ్డి చిన్న కుమారుడు, సినీ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ

్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల వెంకట్రామి రెడ్డికి భార్య భారతీ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఆరాధన, అర్చన, కుమారుడు రాజేశ్ రెడ్డి ఉన్నారు. కాగా ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 7.30గంటలకు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

e-max.it: your social media marketing partner