Print
Hits: 637
it rides at producer dil raju office

హైదరాబాద్: మహేశ్‌బాబు నూతన చిత్రం ‘మహర్షి’ సినిమా టికెట్ల ధరల పెంపు వివాదం... చిత్ర నిర్మాతకు తలనొప్పిగా మారింది. 'మహర్షి' చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌ రాజు‌కు

సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మహర్షి సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు భారీ స్థాయిలో విడుదల కానుండడంతో దిల్‌ రాజుకు సంబంధించిన లావాదేవీలను ఐటీ అధికారులు సోదా చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner