కల్వకోట సాయితేజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా

పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ 'శివన్. 'ది ఫినామినల్ లవ్ స్టోరీ' అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ అత్యంత సందడిగా హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. 

ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి, వల్లూరిపల్లి రమేష్ బాబు, ప్రముఖ దర్శకులు వి.ఎన్.ఆదిత్య, ఆనంద్ రవి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. చిత్ర నిర్మాత లింగాల సంతోష్ రెడ్డి, చిత్ర దర్శకుడు శివన్, సహ నిర్మాత వున్నా మురళి(బిట్టు), హీరో కల్వకోట సాయితేజ్, హీరోయిన్ తరుణీసింగ్,  సంగీత దర్శకుడు సిద్ధార్ధ సదాశివుని, సినిమాటోగ్రఫర్ మీరన్, ఎడిటర్ రామ్ సతీష్, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ఇతర పాత్రల్లో నటించిన మహేంద్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు శివన్ చెప్పిన కథ నచ్చి నిర్మాతగా మారానని, మిత్రుడు బిట్టుతో పాటు ప్రతి ఒక్కరు ఈ చిత్రం కోసం ఎంతో అంకితభావంతో పని చేసి, అద్భుతమైన అవుట్ ఫుట్ ఇచ్చారని చిత్ర నిర్మాత లింగాల సంతోష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

టీజర్ చూస్తుంటే.. చాలా పెద్ద హిట్ అయ్యేలా ఉందని, ఉరకలెత్తించే ఉడుకు రక్తం కలిగిన కుర్రాళ్లంతా కలిసి తీసిన 'శివన్' గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఉందని, తమ సినిమాకు 'ది ఫినామినల్ లవ్ స్టోరీ' అనే టాగ్ లైన్ పెట్టుకోవడానికి గట్స్ కావాలని, రియల్ ఎస్టేట్ నుంచి సినిమా రంగంలోకి వస్తున్న సంతోష్ రెడ్డి ఈ రంగంలోనూ సక్సెస్ అవ్వాలని  అతిధులు రాజ్ కందుకూరి, వల్లూరిపల్లి, వి.ఎన్, ఆదిత్య, ఆనంద్ రవి అన్నారు.  నిర్మాతలు సంతోష్ రెడ్డి, వున్నా మురళితో పాటు టీమ్ సహాయ సహకారాల వల్లే 'శివన్' సినిమా ఇంత బాగా  వచ్చిందని దర్శకుడు శివన్ అన్నారు.  కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సహ నిర్మాత వున్నా మురళి (బిట్టు) కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ పాప్ సింగర్ మధు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  

     సి.వి.ఎల్, ఆశ్రిత  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-సుబ్బు నాంబా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటిప్స్: సూర్య బైసాని-వేదకుమార్, పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్, కో ప్రొడ్యూసర్: వున్నా మురళి (బిట్టు), నిర్మాతగా సంతోష్ రెడ్డి లింగాల వ్యవహరిస్తున్నారు. 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...