Print
Hits: 738
shruti hassan break up

సినీ నటి శృతి హాసన్-మైఖేల్ కోర్సెల్‌ ప్రేమకి ఫుల్ స్టాప్ పడింది. గత కొంతకాలంగ వారిద్దరూ విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. తాజాగా... మైఖేల్ కోర్సెల్‌ సోషల్

మీడియా వేదికగా తామిద్దరం విడిపోతున్నట్టు బయటపెట్టాడు. "మా ఇద్ద‌రిని జీవితం భూగోళానికి వ్యతిరేక వైపులా పెట్టింది. దుర‌దృష్ట‌వ‌శాత్తు మేమిద్ద‌రం ఒంటరి మార్గాల‌లో న‌డ‌వాల్సి వ‌స్తుంది. కాని ఈ యంగ్ లేడీ ఎప్ప‌టికి నా బెస్ట్ ఫ్రెండే. నువ్వు నాకు ఫ్రెండ్‌గా దొర‌కడం నా అదృష్టం. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్ప‌గా ఫీల‌వుతున్నాను. ల‌వ్ యూ గాల్" అని పేర్కొంటూ పేర్కొంటూ శ్రుతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

e-max.it: your social media marketing partner