దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ భారీ నష్టాలు ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లు, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే దేశీయ మార్కెట్ల ప్రభావంతోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇవాళ 27,201 పాయింట్లు దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ 26, 300 పాయింట్లు దిగువకు పడిపోయింది. తర్వాత కొంత కోలుకొని 26,526 పాయింట్లు దగ్గర ట్రేడవుతోంది. అటు నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడవుతోంది.