స్టాక్మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
106 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 26,479దగ్గర, నిఫ్టీ 32 పాయింట్ల నష్టపోయి, 7,982 దగ్గర ట్రేడవుతున్నాయి. వరుస ట్రేడింగ్ సెషన్స్లో లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.