ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రావడంతో ఈరోజు ఉదయం
స్టాక్ మార్కెట్లు ఉరకెలెత్తాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పెరిగింది. దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మార్కెట్లకు ఎంత జోష్ ఇచ్చాయో తెలుస్తోంది.