ఢిల్లీ: మార్చి నెలకు సంబంధించి వ్యాపారస్తులు చెల్లించాల్సిన సేల్స్ రిటర్ను (జీఎస్‌టీఆర్-3బీ) చెల్లింపులు ఈనెల 23వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని
ప్రభుత్వం gst.gov.in వెబ్ సైట్ లో పొందు పరిచింది. ఏప్రిల్ 20 వరకే సేల్స్ రిటర్ను ఫైలింగ్, పన్నుల చెల్లింపులు చేయాల్సి ఉండగా... జీఎస్‌టీఎన్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా టాక్స్ రిటర్నుల ఫైలింగ్ గడువు తేదీని పొడిగించాల్సి వచినట్టు సమాచారం.