ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆల్ టైమ్ హై లోకి వెళ్లిన డాలర్ విలువ.. ఆరు నెలల్లో
తొలిసారి రూ.69మార్కు దిగువకు చేరింది. ఈరోజు మధ్యాహ్నానికి డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలపడి రూ.68.58 వద్దకు చేరింది.