భారతీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు అడ్డుకట్ట పడుతూనేఉంది. వరుసగా రెండో రోజు బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ భారీగా నష్టపోయాయి. 509 పాయింట్లు కోల్పోయిన
సెక్సెక్స్ 37,413 వద్ద ముగిసింది. ఇక 150 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,287 దగ్గర ముగిసింది.