ఐటీ మంత్రి కేటీఆర్... ముంబయికి బయలుదేరారు. తెలంగాణలో టాటా సేవల విస్తరణ అంశంపై టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ పలోంజి మిస్త్రీతో చర్చించనున్నారు.
హైదరాబాద్ లో ప్రారంభమయ్యే టీ హబ్ కార్యక్రమానికి రావల్సిందిగా మిస్త్రీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని మిస్త్రీని కోరనున్నారు కేటీఆర్.