ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్ సంగ్ సంస్థ నుంచి మరో కొత్త ఫోన్ విడుదల కానుంది. ఆగస్టులో శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 5న విడుదల చేయనునట్లు సమాచారం. అయితే ఈ విషయమై శామ్ సంగ్ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నోట్ 5 ఆగస్టులో విడుదల చేస్తారా..లేదా ఎప్పటిలాగే సెప్టెంబర్లో విడుదల చేస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.