జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ‘బిఎండబ్ల్యు ఇండియా’ భారత మార్కెట్లోకి ‘ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్’ పేరుతో కొత్త స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యువి) విడుదల చేసింది. చెన్నై ప్లాంట్‌లో అసెంబుల్ చేసిన ఈ వాహనం ధర రూ.59.9 లక్షలని కంపెనీ పేర్కొంది.