Print
Hits: 861

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారయ్యింది. పార్టీ నేతలతో కలిసి ఈనెల 21, 22 తేదీల్లో చంద్రబాబు పర్యటిస్తారని

ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు తెలిపారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ... అధికార పార్టీ నేతలు విపక్ష నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. దేవీపట్నం బోటు ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కళా డిమాండ్ చేశారు.

e-max.it: your social media marketing partner