కృష్ణా: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన ఇంటి దగ్గర దీక్ష చేస్తున్నారు. కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా ఆయన రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు.
కాగా... కొల్లు రవీంద్ర దీక్షకు భవన నిర్మాణ కార్మికులు తమ మద్దతు తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలు కొల్లు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.