Print
Hits: 1185

అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ... ఏపీ ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 50 శాతం రిజర్వేషన్లలో బీసీ, మైనార్టీలకు

29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులు దక్కనున్నాయి. మళ్లీ ఈ 50 శాతం రిజర్వేషన్లలో 50 శాతాన్ని మహిళలకు కేటాయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

e-max.it: your social media marketing partner