Print
Hits: 899

అమరావతి: ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆరుగురు అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్

ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సబ్ కలెక్టర్ గా హెచ్.ఎమ్.ద్యానచంద్ర... గూడూరు సబ్ కలెక్టర్ గా రోనంకి గోపాలకృష్ణ... నరసాపురం సబ్ కలెక్టర్ గా కె.యెస్.విశ్వనాథన్... రంపచోడవరం సబ్ కలెక్టర్ గా సీవీ ప్రవీణ్ ఆదిత్య... పెనుకొండ సబ్ కలెక్టర్ గా టి.నిశాంతి... తెనాలి సబ్ కలెక్టర్ గా కె.దినేష్ కుమార్ నియమించినట్టు తెలుస్తోంది.

e-max.it: your social media marketing partner