Print
Hits: 865

విజయవాడ: టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. శివప్రసాద్ కుటుంబానికి జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు

శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానన్నారు. శివప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సంతాపం తెలిపారు.

e-max.it: your social media marketing partner