కడప జిల్లాలోని ఏకశిలా నగిరి ఒంటిమిట్టలో రాములోరి బ్రహ్మోత్సవాల సంరంభానికి ఇవాళ రాత్రి అంకురార్పణ జరుగుతుంది.

ముందుగా వేకువజామున 4 నుంచి 6 గంటల వరకు శ్రీ సీతారామలక్ష్మణ సమేత మూలవరులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య వ్యాసాభిషేకం నిర్వహించారు. తరువాత ఉత్సవ మూర్తులకు వేదోక్తంగా విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, వేదపండితులు అంకురార్పణతో బ్రహ్మోత్సవ ఆరంభానికి శ్రీకారం చుడతారు

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...